Bigg Boss 8 Telugu Day 16: ‘రూల్స్ మార్చేశావ్.. చీటర్’: సోనియాపై యష్మి ఆగ్రహం.. రేషన్ టాస్కుల్లో విన్నర్స్ ఎవరంటే..

4 months ago 4
Bigg Boss 8 Telugu Day 16: బిగ్‍బాస్ హౌస్‍లో మూడో వారం రేషన్ టాస్కులు రచ్చరచ్చగా సాగాయి. బెలూన్ ఛాలెంజ్‍లో సోనియా తీసుకున్న నిర్ణయంపై అభయ్ క్లాన్ సభ్యులు తీవ్రమైన అభ్యంతరాలు తెలిపారు. అంతా గందరగోళంగా సాగింది.
Read Entire Article