Bigg Boss 8 Telugu TRP: అన్ని రికార్డులు బ్రేక్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్.. అదిరిపోయే టీఆర్పీ

4 months ago 8
Bigg Boss 8 Telugu TRP: బిగ్ బాస్ 8 తెలుగు లాంచ్ నైట్ అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. రికార్డు వ్యూయింగ్ మినట్స్ తో ఈ రియాల్టీ షో దూసుకెళ్లింది. ఈ విషయాన్ని షో హోస్ట్ అక్కినేని నాగార్జున గురువారం (సెప్టెంబర్ 12) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు.
Read Entire Article