Bigg Boss 8 Telugu: అది నిరూపిస్తే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా: అభయ్‍కు ఆదిత్య ఛాలెంజ్.. సీత, సోనియా మధ్య గొడవ
4 months ago
9
Bigg Boss 8 Telugu Nominations: బిగ్‍బాస్ 8 హౌస్‍లో రెండో వారం నామినేషన్లు కూడా రసవత్తరంగా సాగాయి. కంటెస్టెంట్ల మధ్య వాదనలు గట్టిగానే జరిగాయి. ఆదిత్య ఓం కూడా ఈసారి స్ట్రాంగ్‍గానే మాట్లాడారు. సీత, విష్ణుప్రియతో సోనియా వాగ్వాదం చేశారు.