Bigg Boss 8 Telugu: అలా చేయకుంటే ఏమడిగానా ఇస్తా: సోనియా మాటకు అవాక్కయిన నిఖిల్: వీడియో

4 months ago 6
Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ 8లో నిఖిల్, సోనియా మధ్య ఇంట్రెంస్టింగ్ ట్రాక్ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేటి ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. దీంట్లో సోనియా చెప్పిన మాటలతో నిఖిల్ అవాక్కయ్యారు.
Read Entire Article