Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది నేడు తేలనుంది. బేబక్క హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యినట్లు ప్రచారం జరుగుతోంది. నామినేషన్స్‌లో ఉన్న ఐదుగురిలో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డట్లు సమాచారం.