Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగమణికంఠ భార్యను చూశారా? ఫ్యూజులు ఎగిరిపోతాయ్

4 months ago 5
బిగ్‏బాస్ సీజన్ 8 మొదలై అప్పుడే వారం రోజులు గడిచింది. మొత్తం 14 మందితో ప్రారంభమైన ఈ షో.. మొదటి రోజు నుంచే గొడవలు, అలకలు, ఏడుపులతో మంచి ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. అయితే ఈసారి బిగ్ బాస్ సీజన్లో అందరికంటే నాగమణికంఠ అనే కంటెస్టెంట్ బాగా ట్రెండింగ్ అవుతున్నాడు.
Read Entire Article