Bigg Boss 8 Telugu: రెచ్చగొట్టాలంటే వారిద్దరే: సోనియా.. హౌస్‍లో ఫుడ్ దొంగతనాలు.. నిఖిల్‍ను కొట్టేస్తానన్న నైనిక

4 months ago 11
Bigg Boss 8 Telugu: బిగ్‍బాస్ హౌస్‍లో ఫుడ్ కోసం కంటెస్టెంట్లు పోటీలు పడ్డారు. టాస్కుల్లో గెలిచి రేషన్ సొంతం చేసుకోవాల్సి వచ్చింది. అయితే ఒకరు గెలుచుకున్న ఆహార పదార్థాలను మరొకరు దొంగిలించడం కూడా జరిగింది.
Read Entire Article