Bigg Boss 8 Telugu: హౌస్‍లో నుంచి వెళ్లిపోవాలనిపిస్తుంది, కానీ: నిఖిల్ ఆవేదన.. కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చిన బిగ్‍బాస్
4 months ago
7
Bigg Boss 8 Telugu Day 9: బిగ్‍బాస్ 8లో రెండో వారం నామినేషన్లు ముగిశాయి. ఎలిమినేషన్ కోసం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. హౌస్ నుంచి వెళ్లిపోవాలనిపిస్తుందని నిఖిల్ ఫీలయ్యారు. రేషన్‍ను వెనక్కి తీసుకున్నారు బిగ్‍బాస్.