Bigg Boss Manikanta: ఒక్క ఈగ కూడా వాలనివ్వను.. ఢీ షో డ్యాన్సర్‌ నైనికకు నాగ మణికంఠ ప్రతిజ్ఞ

4 months ago 7

Bigg Boss Telugu 8 Manikanta Nainika: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 12వ తేది ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల మధ్య కాస్తా ఫిజికల్ అయింది. హౌజ్‌లో పూల్ టాస్క్ అయిన తర్వాత ఢీ షో డ్యాన్సర్ నైనికను ఓదార్చాడు నాగ మణికంఠ. ఒక్క ఈగ కూడా వాలనివ్వను అంటూ ప్రామిస్ చేశాడు. బిగ్ బాస్ 8 తెలుగు డే 11 హైలెట్స్‌ చూస్తే..

Read Entire Article