Bigg Boss Manikanta: హౌస్‍మేట్స్ అసంతృప్తి.. మణికంఠకు ఆ శిక్ష వేసిన బిగ్‍బాస్!
6 months ago
7
Bigg Boss Telugu 8 Manikanta: బిగ్‍బాస్ హౌస్‍లో మణికంఠను ఇతర హౌస్‍మేట్స్ టార్గెట్ చేశారు. అతడిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మణికి బిగ్‍బాస్ ఓ శిక్ష వేసినట్టు సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.