Bigg Boss Telugu 8 Nominations 2nd Week: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో రెండో వారం నామినేషన్స్ కూడా చాలా గొడవలతో జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా ఈసారి నామినేషన్స్‌లో ఏకంగా 8 మంది ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న 13 మంది కంటెస్టెంట్స్‌లో ఒకరికి స్పెషల్ పవర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.