Bigg Boss Telugu 8 Sonia Akula Love Track: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో వస్తున్న నిఖిల్ లవ్ ట్రాక్‌పై పెద్ద బాంబ్ పేల్చేసింది సోనియా ఆకుల. ఇన్నిరోజులు ప్రేమికులుగా కనిపించిన నిఖిల్ సోనియా ఒక్కసారిగా అన్నా చెల్లెళ్లు అయిపోయారు. అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేంజ్‌లో ఎమోషన్ పలికించింది సోనియా.