Gadivemula Si Nagarjuna Bigg Boss 10 Video: తెలుగు బిగ్‌బాస్ సీజన్ 10 సందడి మొదలైంది.. అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులకు ఎంట్రీ ఇచ్చేందుకు ఆడిషన్స్ కోసం పిలుపునిచ్చారు. అయితే ఏపీ నుంచి ఓ ఎస్సై తాను బిగ్‌బాస్ షోకు వెళతానంటూ రిక్వెస్ట్ చేశారు. తనకు ఛాన్స్ ఇవ్వాలంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సామాన్యులకు అవకాశం కల్పిస్తున్న బిగ్‌బాస్ టీమ్ తనకు అవకాశం కల్పిస్తే నిరూపించుకుంటానని ఎస్సై నాగార్జున కోరారు.