Bigg Boss Telugu 8 September 12th Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఇచ్చిన ఓ టాస్క్‌లో సోనియా ఆకుల కిందపడిపోయింది. దాని గురించి నిఖిల్ మాట్లాడుతూ మనం ఆర్టిస్టులం, తల పలిగితే ఎవడిది బాధ్యత అని ఫైర్ అయ్యాడు. ఇది తాజాగా రిలీజ్ చేసిన బిగ్ బాస్ 8 తెలుగు సెప్టెంబర్ 12 ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు.