Bigg Boss Telugu 8 September 9th Episode Promo: బిగ్ బాస్ తెలుగు 8 రెండో వారం నామినేషన్స్‌లో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోసారి గొడవలతో సాగిన బిగ్ బాస్ 8 తెలుగు సెకండ్ వీక్ నామినేషన్స్‌లో ఆర్జీవీ హీరోయిన్ సోనియా వర్సెస్ కిర్రాక్ సీత ఫైట్ జరిగింది. బిగ్ బాస్ తెలుగు 8 నేటి ఎపిసోడ్ ప్రోమో చూస్తే