Bigg Boss Telugu 8 Eight Week Nomination Voting Results: బిగ్ బాస్ తెలుగు 8 ఎనిమిదో వారం నామినేషన్స్ కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఓటింగ్ రిజల్ట్స్ వైరల్ అవుతున్నాయి. వారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అండ్ టైటిల్ విన్నర్ మెటీరియల్ నిఖిల్‌ను లేడి కంటెస్టెంట్ దాటేసి టాప్‌లో ఉంది.