Bigg Boss Telugu 8 Winner Nikhil Maliyakkal: బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ నిఖిల్ మలియక్కల్ అని తేలిపోయింది. దీనికి సంబంధించిన షూటింగ్ ఈపాటికే పూర్తి కాగా నిఖిల్‌ను బిగ్ బాస్ విన్నర్‌గా రామ్ చరణ్ ప్రకటించాడు. మరి నిఖిల్‌కు బిగ్ బాస్ ప్రైజ్ మనీతోపాటు వచ్చే కాస్ట్‌లీ కారు, రెమ్యునరేషన్ ఎంతో చూద్దాం.