Bollywood Actress:తెలుగు సూపర్ స్టార్‌తో బాలీవుడ్ భామ జోడి.. 6ఏళ్ల గ్యాప్ తర్వాత రీఎంట్రీ
3 weeks ago
4
Bollywood Actress:ప్రియాంక చోప్రా చాలా కాలంగా బాలీవుడ్ సినిమాల్లో కనిపించడం లేదు. ఇప్పుడు తాజా మీడియా నివేదికల ప్రకారం ప్రియాంక చోప్రా త్వరలో బాలీవుడ్ మూవీతో రీఎంట్రీ ఇవ్వబోతోంది. గ్లోబల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఆమెను ఒప్పించాడు.