Bollywood: తన మూవీలు చూడకూడదని కుమార్తెలకు రూల్ పెట్టిన శ్రీదేవి.. ఎందుకో తెలుసా?
1 month ago
3
Sridevi: శ్రీదేవి ఐదు దశాబ్దాలకు పైగా వెండితెరను ఏలింది. దాదాపు అన్ని భాషల్లో యాక్ట్ చేసింది. సినిమాల్లో సూపర్ స్టార్ అయినప్పటికీ, వ్యక్తిగత జీవితాన్ని చాలా ప్రైవేట్‌గా మెయింటైన్ చేసేది.