Bollywood: బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే తల్లిదండ్రలు అయ్యారు. తాజాగా దీపికా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ జంట సంబురాల్లో మునిగిపోయింది. ఇక రీసెంట్‌గా దీపిక తన తల్లి ఉజ్జల పదుకొణెతో కలిసి ముంబయిలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి వెళ్లారు.