Bollywood: 'యానిమల్' రికార్డును బద్దలు కొట్టిన 'స్త్రీ2'... ఇది మాములు సంచలనం కాదు మామ..!
4 months ago
12
Bollywood: ఆరేళ్ల కిందట చిన్న సినిమాగా రిలీజై సంచలనాలు సృష్టించిన స్త్రీ సినిమాకు ఇది సీక్వెల్ పార్టు. తొలి పార్టే బీభత్సమైన హిట్టంటే… సీక్వెల్ ఇంకా ఊహించని రేంజ్‌లో బాక్సాఫీస్‌ను ఊపేస్తుంది.