Brahmamudi Serial December 18th Episode: బ్రహ్మముడి డిసెంబర్ 18 ఎపిసోడ్‌లో రాహుల్ వేసిన చెత్త ప్లాన్‌ను రుద్రాణికి చెప్పి తిట్టేలా చేస్తుంది స్వప్న. తర్వాత దుగ్గిరాల ఇంట్లోకి బ్యాంక్ వాళ్లు వచ్చి ఆస్తి మొత్తం జప్తు చేస్తామని గొడవ చేస్తారు. దాంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ సీతారామయ్యను అవమానిస్తారు.