Brahmamudi Serial February 10th Episode: బ్రహ్మముడి ఫిబ్రవరి 10 ఎపిసోడ్‌లో స్వప్న బిడ్డకు అంతా బారసాల చేస్తుంటారు. కనకం వస్తే రుద్రాణి పరువు తీయడానికి ప్రయత్నిస్తుంది. కానీ, రివర్స్‌లో రుద్రాణి పరువే తీస్తుంది కనకం. అనామిక వచ్చి రాజ్, కావ్యల రహస్యం బయటపెడుతుంది. వంద కోట్లు అప్పు చేశారని చెబుతుంది.