Brahmamudi Serial January 11th Episode: బ్రహ్మముడి జనవరి 11 ఎపిసోడ్‌లో స్వప్న సీమంతానికి కావ్య నుంచి 20 లక్షల చెక్ తీసుకుంటుంది రుద్రాణి. అప్పుడే కనకం ఎంట్రీ ఇచ్చి ఎమోషనల్ డ్రామా చేసి స్వప్న సీమంతం పుట్టింట్లో జరిపించేందుకు అందరిని ఒప్పిస్తుంది. మరోవైపు అప్పుకు తను రాసిన పాట వినిపిస్తాడు కల్యాణ్.