Breaking: డాకు మహారాజ్ ఎఫెక్ట్.. బాలయ్య అభిమానులపై FIR నమోదు

5 days ago 3
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ లో మేకను బలి ఇచ్చిన సంఘటనపై పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) ఇండియా FIR నమోదైంది.
Read Entire Article