Breaking: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సీనియర్ హీరోయిన్ కన్నుమూత
2 months ago
4
టాలీవుడ్ సీనియర్ నటి పుష్పలత (87) వృద్ధాప్య కారణంగా మరణించారు. ఆమె తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించారు. పుష్పలత కూతురు మహాలక్ష్మి కూడా హీరోయిన్.