CBN Birthday: చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు.. ఆత్మకూరులో గుడి గోపురం సెట్టింగ్.!

6 days ago 2
Temple Setting Atmakur for Chandrababu Birthday Celebrations: ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు.. త్వరలోనే 76వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఏప్రిల్ 20వ తేదీన చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను టీడీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏర్పాటుచేస్తున్న గుడి గోపురం సెట్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 20వ తేదీ ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Read Entire Article