Chatrapathi: 'ఛత్రపతి'లో ప్రభాస్ ఫ్రెండ్ గుర్తున్నాడా?.. ఆయన భార్య టాలీవుడ్‌లో క్రేజీ నటి
5 months ago
10
Chatrapathi fame chandra sekhar wife: మరీ మఖ్యంగా రాజమౌళి సినిమాలన్నింటిలో చంద్ర శేఖర్ కనిపిస్తుంటాడు. రాజమౌళి సైతం చంద్రశేఖర్‌ను సెంటిమెంట్‌గా భావిస్తాడని ఆయన స్వయంగా ఓ సందర్భంలో చెప్పాడు.