Chevella: కూరగాయలమ్మేవారిపైకి దూసుకెళ్లిన లారీ.. ఘోర విషాదం

1 month ago 6
రోడ్డుపక్కన కూరగాయలు పెట్టుకుని కడుపుకోసుకునే చిరు వ్యాపారులపైకి లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఏకంగా ఆరుగురిని పొట్టనపెట్టుకోవటమే కాదు. 20 మందికి పైగా వ్యాపారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఆలూరు గేటు వద్ద చోటుచేసుకుంది.
Read Entire Article