Chhaava Box Office: ఓటీటీలోకి వచ్చినా తగ్గని బాక్సాఫీస్ జోరు.. ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ సినిమాగా రికార్డు

2 hours ago 1
Chhaava Box Office: ఓటీటీలోకి అడుగుపెట్టినా ఛావా మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తూనే ఉంది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అటు బాక్సాఫీస్ రికార్డులు కూడా కొనసాగుతూనే ఉన్నాయి.
Read Entire Article