Chhaava: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి 'ఛావా' మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే?

1 week ago 2
ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులో రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే.. ఈ సినిమా ఊహించిన విధంగా ఇక్కడ వర్కవుట్ కాలేదు. తెలుగు నుంచి అటు ఇటుగా రూ.16 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది.
Read Entire Article