Children Traffic park at Eluru: ఏలూరులో చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కు అందుబాటులోకి వచ్చింది. ఆదివారం ఈ చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కును ప్రారంభించారు. చిన్నారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాల గురించి అవగాహనన కల్పించాలనే ఉద్దేశంతో ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, ఏలూరు పోలీసులు ఈ పార్కును ఏర్పాటు చేశారు. రూ.84 లక్షలు ఖర్చు చేసి ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో చిల్డ్రన్ ట్రాఫిక్ పార్కును అందుబాటులోకి తెచ్చారు.