Chiranjeevi: 537 పాటలు, 24,000 డ్యాన్స్ మూవ్స్.. గిన్నిస్ ప్రపంచ రికార్డు చిరంజీవి కైవసం.. మోస్ట్ ప్రొలిఫిక్ స్టార్‌గా..
4 months ago
4
Chiranjeevi Guinness World Records: గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు మెగాస్టార్ చిరంజీవి. దేశ సినీ రంగంలోనే అత్యంత ప్రముఖమైన నటుడిగా, డ్యాన్సర్‌గా గిన్నీస్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఆయనకు ఈ అవార్డు అందించారు.