Chiranjeevi: ఏకంగా చిరంజీవి సినిమానే రిజెక్ట్ చేసిన శ్రీదేవి.. కట్ చేస్తే, ఇండస్ట్రీ హిట్
2 months ago
3
Sridevi: ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసింది శ్రీదేవి. ఆమె నటించిన సినిమాలు దాదాపు హిట్ కొట్టాయి. అయితే, టైటిల్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఏకంగా చిరంజీవి సినిమానే పక్కన పెట్టేసిందనే విషయం మీకు తెలుసా?