Chiranjeevi: క్రికెట్ స్టేడియంలో తలుక్కుమన్న మెగాస్టార్.. క్రికెట్ టీమ్‌ను కొన్నాడా..?
4 days ago
2
Megastar Chiranjeevi: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో (UAE) ఇంటర్నేషనల్ లీగ్ టీ20 మ్యాచులు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న షార్జాలో దుబాయ్ కేపిటల్స్, షార్జా వారియర్జ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఐతే స్టేడియంలో మెగాస్టార్ చిరంజీవి తళుక్కున మెరిశారు.