Chiranjeevi: చిరంజీవికి భార్యగా, అక్కగా, తల్లిగా నటించిన ఒకే ఒక్క హీరోయిన్ ఎవరో తెలుసా..?
1 month ago
4
సుదీర్ఘ కెరీర్‌లో అంచెలంచెలుగా ఎదుగుతూ అందలమెక్కిన మెగాస్టార్ చిరంజీవికి భార్యగా, అక్కగా, తల్లిగా ఒకే ఒక్క హీరోయిన్ నటించింది. మరి ఆమె ఎవరు? ఆ వివరాలేంటి చూద్దామా..