టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన సోదరి మాదాసు సత్యవతి అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సత్యవతి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.