Chiranjeevi: మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబో ముహూర్తం ఫిక్స్

3 weeks ago 3
చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఉగాది పండగ సందర్భంగా మార్చి 30న పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించి, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్.
Read Entire Article