Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవికి కొత్త టైటిల్.. అదిరిందిగా!
2 months ago
4
Megastar Chiranjeevi: లైలా సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. దీని కోసం మూవీ టీమ్ ఓ పోస్టర్ రివీల్ చేసింది. ఇందులో చిరంజీవికి కొత్త టైటిల్ ఇచ్చింది.