Chiranjeevi: విశ్వంభర ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్.. జై శ్రీరామ్ మోత మోగించారే..!
1 week ago
3
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ఆశలన్నీ విశ్వంభర సినిమాపైనే ఉన్నాయి. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో 200 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామా జూలై 24న విడుదల కానుంది.