బసవేశ్వర జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ను విలన్ అనడంపై నిలదీశారు. రైతు బంధు, రుణమాఫీ వంటి పథకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. వచ్చే పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందన్నారు. కేసీఆర్ ఆ ఫాం హౌస్‌లో ఉంటారని ఎద్దేవా చేశారు. బసవేశ్వరుడి బోధనలతో తమ ప్రభుత్వం నడుస్తుందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.