Comedian: M.S నారాయణ గుర్తున్నాడా?.. ఆయన కొడుకు టాలీవుడ్‌లో క్రేజీ హీరో!
1 month ago
4
టాలీవుడ్ సినిమా ఒక పుస్తకం అయితే.. అందులో ఎమ్.ఎస్ నారాయణకు ప్రత్యేక పేజీ ఉంటుంది. బ్రహ్మానందం టాలీవుడ్‌ను ఏలుతున్న టైమ్‌లో వచ్చి.. ఆయనకే పోటీ ఇచ్చాడు. అసలు.. ఎమ్ ఎస్ నారాయణ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. నవ్వు ఆటోమేటిక్‌గా వస్తుంది.