Congress Graduate MLC Candidates: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన

1 hour ago 1
Telangana Graduate MLC Elections: తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి– హైదరాబాద్‌ స్థానం నుంచి సామ రామ్మోహన్‌రెడ్డి, నల్గొండ–ఖమ్మం–వరంగల్‌ స్థానం నుంచి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి పోటీ చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో కేసీ వేణుగోపాల్‌ ఈ పేర్లను ప్రకటించారు. భట్టి విక్రమార్క, దామోదర్ రాజనర్సింహ నేతృత్వంలోని కమిటీ సిఫార్సులు, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. సామాజిక సమీకరణాల కంటే గెలుపు అవకాశాలకు ప్రాధాన్యమిచ్చినట్లు సమాచారం. దీంతో రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధమైంది.
Read Entire Article