Critics Choice Awards 2025: క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 విజేతలు వీరే.. ఆ బోల్డ్ మూవీకి ఉత్తమ చిత్రంగా పురస్కారం!

2 months ago 4
30th Critics Choice Awards 2025 Winners List: 30వ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ 2025 వేడుకలు శుక్రవారం (ఫిబ్రవరి 7) లాస్ ఏంజిల్స్‌లో ఘనంగా జరిగాయి. గత నాలుగేళ్ల మాదిరిగానే ఈ సంవత్సరం జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా కామెడీ అండ్ బోల్డ్ మూవీ అనోరా అవార్డ్ సాధించింది.
Read Entire Article