Dasara Holidays 2025 Telangana: దసరా సెలవులు డేట్స్‌ వచ్చేశాయ్‌.. సెప్టెంబర్‌ 21 నుంచి మొత్తం ఎన్ని రోజులంటే..?

6 months ago 8
Dussehra Holidays for Schools in Telangana 2025: తెలంగాణలోని పాఠశాలలకు దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఈ సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి అక్టోబర్ 4న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి.
Read Entire Article