David Warner | శ్రీలీల అంటే చాలా ఇష్టం

3 weeks ago 7
స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ మూవీ ప్రమోషన్లలో సందడి చేశారు! నితిన్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన రాబిన్ హుడ్ సినిమాకు ఆయన స్పెషల్ సపోర్ట్ అందించారు. ఈ క్రికెట్-సినిమా కాంబోపై ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
Read Entire Article