Deepam 2 Scheme: ఉచిత గ్యాస్ డబ్బులు రాలేదా.. సింపుల్‌గా ఇలా చేస్తే చాలు.. అకౌంట్‌లోకి డబ్బులు

1 year ago 32
Ap Free Gas Cylinder Subsidy Money Not Credited: ఆంధ్రప్రదేశ్‌లో దీపం-2 పథకం కింద రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ల రాయితీ డబ్బులపై మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టత ఇచ్చారు. మూడో సిలిండర్ రాయితీ డబ్బులు ముందుగానే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామన్నారు. రేషన్ షాపులకు వృద్ధులు, దివ్యాంగులు రావాల్సిన అవసరం లేదని, డీలర్లే ఇంటికి తెచ్చి ఇస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా, రేషన్ పంపిణీలో సమస్యలను పరిష్కరించామని, మధ్యాహ్న భోజనానికి బియ్యం పంపిణీ త్వరలో ప్రారంభమవుతుందని ఆయన వెల్లడించారు.
Read Entire Article