Deepam 2 Scheme: ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు రాలేదా.. ఇలా చేస్తే అకౌంట్‌లోకి డబ్బులు.. మంత్రి కీలక ప్రకటన

1 year ago 18
Ap Deepam 2 Scheme Free Gas Cylinder Subsidy Money: దీపం పథకం ద్వారా కోటి మందికి ఫేజ్-1లో, 95 లక్షల మందికి ఫేజ్-2లో సబ్సిడీ అందించామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఫేజ్-3లో సాంకేతిక సమస్యలు లేకుండా చూస్తామని.. గ్యాస్ డెలివరీ బాయ్స్ ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లబ్ధిదారులకు రాయితీ జమ కాకుంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.అర్హులందరికీ పథకం ఫలాలు అందుతాయని తెలిపారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు.
Read Entire Article