Devara 2 Actors: దేవర 2లో యానిమల్ హీరో.. మనసులో మాట చెప్పిన కొరటాల శివ.. అంతకుమించిన ప్లాన్!

2 years ago 42

Koratala Siva On Ranbir Kapoor In Jr NTR Devara 2: జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీకి సీక్వెల్‌గా రానున్న దేవర పార్ట్ 2లో యానిమల్ హీరో రణ్‌బీర్ కపూర్‌ను చూడాలని ఉందని డైరెక్టర్ కొరటాల శివ చెప్పారు. రణ్‌బీర్ కాకుంటే మరో స్టార్ హీరో అయిన సరే అని మనసులో మాట రివీల్ చేశారు దేవర డైరెక్టర్ కొరటాల శివ.

Read Entire Article