Devara Collections: రూ.500 కోట్ల మార్క్ దాటిన దేవర.. ఎన్టీఆర్ స్టార్‌డమ్ పవర్ ఇది!
6 months ago
9
Devara Box office collections: దేవర సినిమా బాక్సాఫీస్ వద్ద ముఖ్యమైన మైల్‍స్టోన్ దాటేసింది. రూ.500 కోట్ల మార్క్ అధిగమించింది. మిక్స్డ్ టాక్ వచ్చినా అదిరిపోయే కలెక్షన్లతో లాంగ్ రన్ సాధిస్తోంది.